Andhrabeats

2025లోనూ లేఆఫ్‌ల మోత.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

tech jobs layoffs

2023 నుంచి ప్రారంభమైన టెక్ పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు — అప్పట్లో తాత్కాలికం అనుకున్నారు. కానీ ఇప్పుడు, 2025లోనూ అదే బాట కొనసాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, టిక్‌టాక్ వంటి భారీ స్థాయి సంస్థలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి వ్యూహాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలు కలిసి ఈ పరిణామానికి కారణమయ్యాయి.  ఏ సంస్థ ఎంత మందిని తొలగించింది? సంస్థ పేరు తొలగించిన ఉద్యోగుల సంఖ్య ప్రధాన కారణాలు గూగుల్ (Alphabet) […]

ఇన్ఫోసిస్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం

ఇన్ఫోసిస్ మరోసారి తన ఉద్యోగులను తొలగించడంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది. మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 30-45 మంది ట్రైనీలను సంస్థ తాజాగా తొలగించినట్లు సమాచారం. ఈ ట్రైనీలు అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలోనూ ఇదే కారణంతో సుమారు 400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజా లేఆఫ్‌లలో భాగంగా తొలగించబడిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాన్ని అందిస్తోంది. ఈ ఉద్యోగులకు […]