Andhrabeats

ఫన్‌ ఓకే : లాజిక్కే మిస్‌ – మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ

Mad Square Movie Review

తారాగణం: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, సునీల్ దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో విడుదల తేదీ: మార్చి 28, 2025 2023లో సూపర్ హిట్ అయిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగంలో కాలేజీ జీవితం చుట్టూ తిరిగిన ఫన్‌ను ఈ సారి […]