Andhrabeats

జనవరి 13 నుంచి మహా కుంభమేళా

హిందువులు అత్యంత ప్రధాన పండగ అయిన మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్ రాజ్ లో అత్యంత ఘనంగా జరగనుంది. భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్ద పండగ ఇది. ప్రపంచంలోనే అత్యధిక మంది హాజరయ్యే కార్యక్రమం మహాశివరాత్రి రోజున చివరి రాజ స్నానంతో కూడా ముగుస్తుంది. గంగా, యమునా, అదృశ్య సరస్వతి నదుల ఒడ్డున ఉన్న ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. మహా కుంభమేళా భారతదేశంలో అతిపెద్ద మతపరమైన […]