మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గొడవ బహిర్గతమైంది. మొదట తండ్రిపై మనోజ్, కొడుకుపై మోహన్‌బాబు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మోహన్‌బాబు తనను కొట్టినట్టు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. మోహన్‌బాబు కూడా తనపై దాడి జరిగినట్లు చెప్పారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ కొన్ని గంటల తర్వాత మోహన్‌బాబు అనుచరులు […]