Andhrabeats

సంస్కరణల పితామహుడి జీవిత విశేషాలు

  మన ఊళ్లో కరువు పని వచ్చిందంటే.. అది మన మన్మోహనుడి చలవే జననం: మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) జన్మించారు. భారత విభజన తరువాత, తన కుటుంబంతో కలసి భారత్‌కు వలస వచ్చారు. తల్లి మరణం: చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయిన సింగ్, తన అమ్మమ్మ చేతనే పెరిగారు. గ్రామ జీవనం: ఆయన పుట్టిన గ్రామంలో విద్యుత్ కూడా లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుంటుండేవారు. […]