జగన్ సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

వైసీపీ అధ్యక్షుడు జగన్ కు వ్యతిరేకంగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించింది. అలాగే సీబీఐ కేసులను మరో […]