Andhrabeats

ముంబై నరమేధానికి 16 ఏళ్లు

నవంబర్ 26వ తారీఖున 2008వ సంవత్సరంలో ముంబైలో మారణకాండ … నరమేధం బరితెగించిన ఉగ్రమూక దేశ ఆర్థిక రాజధానిని తూటాలతో తూట్లు పడేలా చేసింది. ఎన్నో కుటుంబాలను చిద్రం చేసింది. నేటికీ మానని గాయాలతో నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు నాడు అమరులైన వారి కుటుంబాలు. నవంబర్ 26వ తారీఖున 2008వ సంవత్సరంలో జరిగిన ఉగ్రదాడితో భారతదేశం చిగురుటాకులా వణికిపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రదాడి ని తీవ్రంగా ఖండించాయి. రాత్రి 9 గంటల […]