Andhrabeats

తండేల్ కి దేవీశ్రీ ప్రసాదే పెద్ద డ్రాబ్యాక్

  ఈ సినిమా గురించి విశ్లేషించే ముందు.. సినిమా మొత్తం ఒక్క‌టంటే ఒక్క అస‌భ్య‌క‌ర దృశ్యాలు లేకుండా అంద‌రూ హాయిగా పిల్లా పాల‌ప‌లు, కుటుంబ‌మంతా క‌లిసి థియేట‌ర్‌కు వెళ్లి హాయిగా సినిమా చూసేలా క్లీన్ మూవీని తీసిన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌ను అభినందిద్దాం… నేను పెద్ద‌గా సినిమాలు చూడ‌ను… ఇప్పుడొస్తున్న సినిమాలు చూడ‌ను… ధైర్యం చేసి, మ‌న సినిమావాళ్లు రాయించుకునే రివ్యూలు చూసి మోస‌పోయి బాహుబ‌లి, క‌ల్కి సినిమాలు చూసి మూర్చ‌పోయాను. దాంతో మ‌ళ్లీ కొత్త సినిమాలు చూడాలంటే […]