Andhrabeats

విశాఖ–ఖరగ్‌పూర్‌ మధ్య హైవే

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం–ఖరగ్‌ పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) మధ్య గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ జాతీయ రహదారిని […]