Andhrabeats

నెల్లూరులో హిజ్రా లీడర్ దారుణ హత్య !

  నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారుణం జరిగింది. హిజ్రా నాయకురాలు హాసినిని రెండు కార్లలో వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు. వెంటనే108లో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగింది. హాసినికి తిరుపతి, నెల్లూరులో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. హిజ్రా గ్రూపుల్లో హాసినికి మంచి పలుకుబడి ఉంది. ఆమెను ఎందుకు హత్య […]