Andhrabeats

AI ఫోన్స్ – మీకోసం ఆలోచించే ఫోన్స్

AI Mobile phones

 2025లో మొబైల్ ట్రెండ్ కొత్త మలుపు పాత ఫీచర్లు, సాధారణ ప్రాసెసర్లు కాలం అయిపోయింది. ఇప్పుడు ఫోన్లు కేవలం కాల్‌లు, ఫోటోలు మాత్రమే కాదు… మీ అవసరాలు ముందే ఊహించి పనిచేసే స్మార్ట్ అసిస్టెంట్లు అవుతున్నాయి. దీనికి కారణం – AI చిప్స్, జెనరేటివ్ AI అసిస్టెంట్లు, ఆన్-డివైస్ మిషన్ లెర్నింగ్. AI ఫోన్ అంటే ఏమిటి? సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది కానీ లోపల ప్రత్యేక AI ప్రాసెసర్ ఉంటుంది. మీరు మాట్లాడకముందే మీకు ఏమి కావాలో […]