Andhrabeats

కోళ్లకు అంతుచిక్కని వైరస్ : లక్షల్లో మృత్యువాత

కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆ జిల్లాలో ఇప్పటివరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్‌ బారిన పడి మరణించాయి. దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే వైరస్‌ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరిలో […]

మాట వినలేదా? నచ్చలేదా? ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో ట్విస్టులు

Ap Ias, Ips officers Transfers

ఏపీలో భారీగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏరికోరి కీలక పోస్టుల్లో కూర్చోబెట్టిన కొందరు అధికారులను ఈ బదిలీల్లో అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపారు. పూర్తిగా జగన్‌ మనషులుగా ముద్ర వేసిన పలువురు అధికారులకూ పోస్టింగ్‌లు లభించాయి. అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే తమకు పనికి వచ్చేవారెవరో? అవసరం లేని వారెవరో? కూటమి పెద్దలు ఒక అంచనాకు వచ్చి ఈ బదిలీలు చేసినట్లు కనబడుతోంది. బాగా […]

సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన కే విజయానంద్‌ 

K Vijayanand Assumes Charge As Chief Secretary Of Ap

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌) కె.విజయానంద్‌ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా పని చేసిన నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో విజయానంద్‌ బాధ్యతలు స్వీకరించారు. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను ఏపీ నూతన సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29న జీఓ జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. […]

మనం దేని గురించి ఆలోచించాలంటే

రాజకీయ నాయకులు బాగున్నారు – వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళ కుటుంభం గురించి ఆలోచిస్తున్నారు. ఎలక్షన్స్‌లో ఓడినా, గెలిచినా కోట్లే. వాళ్ళ బలం డబ్బు కాబట్టి అనునిత్యం దాని గురించే ఆలోచిస్తూ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారు. ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచిస్తారు కాబట్టి 100కి 100 శాతం చాలా పర్‌ఫెక్ట్‌గా ఉన్నారు. క్రికెటర్స్‌ బాగున్నారు – వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళ కుటుంభం గురించి ఆలోచిస్తున్నారు. రెగ్యులర్‌గా ఆడే క్రికెట్‌తో పాటు సైడ్‌ […]