Andhrabeats

నో డిటెన్షన్‌ విధానం’ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దు కావడంతో.. 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్‌ కావాల్సిందే. లేని పక్షంలో పై తరగతులకు అనుమతించరు. ఇకపై 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్‌ చేసే అవకాశం ఉంది. 5, 8 తరగతుల విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఫెయిలైన వారు […]