Andhrabeats

పండుగ రోజుల్లో పాసింజర్‌ రైళ్లు రద్దు

పండుగ రోజుల్లో సాధారణ, మధ్య తరగతి ప్రయాణికులకు అవసరమైన రైళ్లను అందుబాటులో ఉంచాల్సిన అందుకు విరుద్ధంగా ఉన్న పాసింజర్‌ రైళ్లను కూడా రద్దు చేసింది. వివిధ కారణాలతో రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే పాసింజర్‌ రైళ్లను ఈ నెల 26 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేయడంతో ప్రయాణికులు అందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన వారు దూర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకుని, ఇక్కడ నుంచి […]