Andhrabeats

పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త ట్విస్ట్

రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ బైక్‌పై బయలుదేరిన పాస్టర్‌ ఈనెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ప్రవీణ్‌ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగ్‌కు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8.45 గంటలకు […]