Andhrabeats

చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. తన డిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ చెప్పినట్లు సమాచారం. వీటితో పాటు సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపై కూడా ఇరువురి మధ్య జరిగినట్లు తెలిసింది ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి […]

డిప్యూటీ సీఎంగా ఉన్నా అధికారులు సహకరించడం లేదు – పవన్ కళ్యాణ్

రేషన్ బియ్యం అక్రమ రవాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు హబ్ గా మార్చారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టులో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు నన్ను రావద్దన్నారు అని పవన్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే పోర్టు అధికారులు సహకరించలేదని వాపోయారు. కాకినాడ పోర్టు దగ్గర సరైన సెక్యూరిటీ లేదన్నారు. […]