ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. గాలి నాణ్యత సూచిక 382కి చేరుకోవడంతో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైనదిగా నమోదైంది. ఢిల్లీ నగరం ‘తీవ్రమైన’ కేటగిరీ (ఏక్యూఐ 400 అంతకంటే ఎక్కువ)లోకి ప్రవేశించే దశలో ఉంది. దాంతో, ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ మరోసారి నిలిచింది. గాలి నాణ్యత పరిస్థితిని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ […]