Andhrabeats

ఫారం కోళ్లలో ప్రమాదకర బ్యాక్టీరియా !

ఫారం కోళ్లకు యాంటీ బయోటిక్స్‌ను అతిగా ఇవ్వడం వల్ల వాటిలో యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ వృద్ధి చెందుతున్నట్లు ఎన్‌ఐఎన్‌ సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్‌ కోళ్లలో యాంటీ బయాటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌ (ఎన్‌ఐఎన్‌) సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్‌మ్స్‌లో కోళ్లకు అవసరమున్నా, లేకపోయినా యాంటీ బయోటిక్స్‌ విచక్షణారహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ […]