రైల్వే రిజర్వేషన్ విధానంలో సైన్స్ ఉందని తెలుసా?

సినిమా హాల్లో మనకు నచ్చిన నంబరు సీటును మనం బుక్ చేసుకోవచ్చు. కానీ ట్రైనులో మనం టికెట్లు బుకింగ్ చేసుకోవదానికి… మహా అయితే అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా లేక లోయర్ బెర్త్ కావాలా అని మాత్రమే అడుగుతుంది. ఒక బోగీలో 72 బెర్త్ లు ఉంటాయి కదా, అందులో మీ లక్కీ నంబరు బెర్తు కావాలా అని మాత్రం అడగదు. ఎందుకు? దీని వెనుక భౌతికశాస్త్ర ప్రాథమిక సాంకేతికాంశాలు ఉన్నాయి కాబట్టి. సినిమా […]