Andhrabeats

నితిన్‌ హీరోయిజం, వెంకీ కుడుముల మార్క్‌ కామెడీ

Rabinhood Review

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ, యాక్షన్‌ మిక్స్‌తో ప్రేక్షకులను అలరించడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. చలో, భీష్మ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, నితిన్‌తో కలిసి తీసిన రాబిన్‌హుడ్‌ సినిమా మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నితిన్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమా, హీస్ట్‌ కామెడీ […]