Andhrabeats

జనాభా తగ్గితే సమాజం నశించిపోతుంది: మోహన్‌ భగవత్‌

mohan bhagavath commones on population growth

భారతదేశంలో జనాభా తగ్గుదల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణించడం ఇలాగే కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందని చెప్పారు. నాగ్‌పుర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ కుటుంబాలు సమాజంలో భాగమని తెలిపారు. జనాభా తగ్గుదల ఆందోళనకరమైన విషయమని అన్నారు. జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కన్నా తగ్గితే సమాజం దానంతట అదే నశిస్తుందని, ఎవరూ అంతం చేయాల్సిన అవసరం […]