మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి – సంజయ్ రౌత్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై శివసేన (ఉద్ధవ్ థాకరే) ముఖ్య నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని శివసేన ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లతో మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గాను 230 స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 46 స్థానాలను గెలుచుకుంది. శివసేన (ఉద్ధవ్) 95 సీట్లలో పోటీ చేసి కేవలం 20 మాత్రమే […]