ఇదీ సంక్రాంతి విశిష్టత
సంక్రాంతి పండుగ జరుపుకోవడమే గాకీ దాని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. మూడురోజులు జరిగే ఈ పండుగ తెలుగువారికి అతి పెద్ద పండుగ. వారి సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక. పల్లెసీమల భోగభాగ్యాలు, పాడి, పంటలు, పిండి వంటలు, ఆట పాటలు.. ఒకటి కాదు. తెలుగు జాతిని ఒకటిగా కలిపి ఉంచే అతి పెద్ద మహాసంరంభం. భోగి, గొబ్బెమ్మలు, భోగిపళ్లు, మకర సంక్రాంతి, గంగిరెద్దులు, కనుమ వీటిన్నింటి గురించి వివరంగా.. భోగి : భోగి అంటే భోగం […]
సంక్రాంతి సినిమాల అదనపు షోలు
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ థియేటర్‌లో సందడి చేస్తుండగా, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ జనవరి 12న, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ మేరకు మెమో విడుదల చేసింది. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి వివరణ […]