యూట్యూబ్‌ని ఊపేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాటలు
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలు యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రాక్స్ యూట్యూబ్, అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్ లో మోత మొగిస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్‌ని […]