Andhrabeats

అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడితే త్వరగా వృద్ధాప్యం

టెక్నాలజీ మన జీవితాలను వేగంగా మారుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జీవితంలో అంతర్భాగమైపోయాయి. ప్రస్తుతం 4 బిలియన్లకు పైగా ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. కమ్యూనికేషన్‌ కచ్చితంగా సులభతరం అయినప్పటికీ, ఈ ఫోన్లపై ఎక్కువ ఆధారపడటం సర్వసాధారణమైంది. మనం అనుకున్నదానికంటే ఎక్కువ సమయం ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మెదడులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో, కంటి చూపు, పిల్లలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో చూపించే అనేక అధ్యయనాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మన వయస్సును వేగంగా పెంచుతున్నాయా? మస్క్యులోస్కెలెటల్‌ […]