Andhrabeats

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ మాడ్యూల్‌ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్‌ […]