ఆత్మహత్యలు మగవాళ్లవే ఎక్కువ
ఆడవాళ్ల కంటే మగాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2015 నుంచి 2022 వరకు కుటుంబ సమస్యల కారణంగా 242,909 (23.06%) మంది మగాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో తెలిపింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో 1,40,441 (21.05%) పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించింది. డ్రగ్స్, లిక్కర్ అలవాటుతో 60,571 మంది, అప్పుల వలన 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహ […]