Andhrabeats

చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన కఠిన చట్టాలు మహిళల సంక్షేమం కోసమే కానీ.. భర్తలను శిక్షించడం, బెదిరించడం, దోపిడీ చేయడానికి కాదని సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. వివాహ వ్యవస్థను హిందువులు ఎంతో పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారని, అది వ్యాపార సాధనం కాదని స్పష్టం చేసింది. భార్యను చిత్రహింసలకు గురిచేశారని, వేధింపులకు పాల్పడుతున్నారని, అత్యాచారాలు జరిపారన్న ఆరోపణలను గంపగుత్తగా పేర్చి.. చట్టాల్లోని పలు సెక్షన్ల కింద భర్త, అతడి కుటుంబంపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు […]