లోకేష్ డిప్యూటీ సీఎం.. టీడీపీ పవర్ గేమ్ మొదలుపెట్టిందా?

చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని టీడీపీ నేతల డిమాండ్ల వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కౌంటర్‌గా వారు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని, ఆ తర్వాత కావాలంటే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేసుకోవచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ […]