Andhrabeats

దేవా కట్టా: పొలిటికల్ థ్రిల్లర్ల మాస్టర్!

Mayasabha web series

దర్శకుడు దేవా కట్టా ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్లలో తన నైపుణ్యాన్ని చూపించాడు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో నాయకుల కథను ‘మయసభ’ వెబ్ సిరీస్ ద్వారా తెరపైకి తెచ్చాడు. సోనీ లివ్‌లో విడుదలైన ఈ సిరీస్ ఆనాటి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటుంది. సినిమాగా తీస్తే సెన్సార్ కత్తెరలో సగం కథ నలిగిపోయేది! తెలుగు రాష్ట్రాల రాజకీయాలను నెగటివ్‌గా చూపడం సర్వసాధారణం, కానీ వాటి మూలాలను తవ్వి చూపిన చిత్రాలు చాలా తక్కువ. […]