Andhrabeats

భూ విలయం–మరుభూమిలా మయన్మార్, థాయ్‌లాండ్, బ్యాంకాక్‌

మయన్మార్‌లోని మధ్య ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశంతోపాటు పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌ దాని రాజధాని బ్యాంకాక్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో నమోదైందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఈ సంఘటన తర్వాత థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిపోవడంతో డజన్ల కొద్దీ కార్మికులు అందులో చిక్కుకున్నారు. అందులో ఉన్న వారిలో ఎంతమంది చనిపోయారో తెలియడంలేదు. వందలాది మంది గాయపడ్డారు. శిథిలాల […]