Andhrabeats

ఏపీలో ఈ 18 రోడ్లపై టోల్‌ టాక్స్‌

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారిందని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్లను బాగు చేసేందుకు జనాన్నే నమ్ముకుంది. వారు తిరిగే రోడ్లపై వారి నుంచే డబ్బులు వసూలు చేసి రిపేర్లు చేయించనుంది. ప్రస్తుతం జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి వాటిపై టోల్‌ గేట్లు పెట్టేందుకు సిద్దమవుతోంది. తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లు అభివృద్ధి చేసి టోల్‌ వసూలు చేయనున్నారు. జాతీయ రహదారుల తరహాలోనే […]