రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల చర్చలు

సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, పలువురు సినీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలతో అన్న మాటలు ఇవే: సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం […]
పుష్ప–2కి తెలంగాణ ప్రభుత్వం ఆఫర్లు

తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి ఆఫర్లు ప్రకటించింది. అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్ల పెంచడానికి ఆమోదం తెలిపింది. మొదటి మూడు రోజులు భారీగా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150, మల్టీ ప్లెక్సుల్లో రూ.200 పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 4న వేసే పెయిడ్ ప్రీమియర్లకు అన్ని స్క్రీన్లలో గరిష్టంగా రూ. 800 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే పెయిడ్ ప్రీమియర్ చూడాలంటే కనీసం […]