Andhrabeats

టాలీవుడ్‌కి ₹1,000 కోట్ల నష్టం

tollywood

2025 మొదటి ఆరు నెలలు తెలుగు సినిమా పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. స్టార్ హీరోలు, వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన భారీ సినిమాలు వరుసగా విఫలమయ్యాయి. జనవరి నుండి జూన్‌ వరకు రిలీజ్‌ అయిన 40 సినిమాల్లో కేవలం మూడు మాత్రమే లాభాల్లోకి వెళ్లాయి. మిగిలినవి అన్నీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. పరిశ్రమ మొత్తానికి దాదాపు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లిందని ఇండియా టుడే నివేదిక చెబుతోంది.  నిలబెట్టిన మూడు సినిమాలు 1. […]