Andhrabeats

పాకిస్థాన్‌ కవ్వింపు : ఇండియా ధీటైన జవాబు

ఇండియా–పాకిస్థాన్‌ మధ్య నియంత్రణ రేఖ (LoC) వద్ద ఉద్రిక్తత మరోసారి తారాస్థాయికి చేరింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌లో పాకిస్థాన్‌ సైన్యం మంగళవారం సరిహద్దును దాటి కాల్పులకు దిగడంతో భారత సైన్యం దీటుగా స్పందించింది. ఈ ఘటనలో ఒక మైన్‌ పేలుడు కూడా సంభవించినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఇదీ జరిగింది  పాకిస్థాన్‌ సైన్యం తమ సరిహద్దు గీత దాటి భారత భూభాగంలోకి చొరబడి, రాత్రి సమయంలో అనవసర కాల్పులు జరిపినట్లు […]