ఉపేంద్ర ‘యూఐ’ మూవీ ఎలా ఉందంటే !
కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు ప్రత్యేకంగా ఓ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఏ దర్శకుడికి రాని భిన్నమైన ఐడియాలతో సినిమాలను తెరకెక్కించడంతో ఎప్పుడూ ముందుండే ఉపేంద్ర ఇప్పటి వరకు పలు విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. ఉపేంద్ర సుమారు పదేళ్ల తర్వాత నటిస్తూ, దర్శకత్వం వహించిన మూవీ యూఐ. భారీ అంచనాల నడుమ […]