Andhrabeats

అల్లు అర్జున్ సీఎం అవుతాడు : వేణు స్వామి

వివాదాలతో సహవాసం చేసే కేరాఫ్ అస్ట్రాలజర్ వేణు స్వామి మరోసారి సంచలన జ్యోతిష్యం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన వాళ్లందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లి ఒక రోజు ఉండి వచ్చాడు. త్వరలోనే ఆయన సీఎం అవుతాడు. అయితే ఏ రాష్ట్రానికి మాత్రం చెప్పను. మీరే చూడండి” అంటూ చెప్పాడు. […]