విడుదల–2 సినిమా రివ్యూ
గతంలో విజయం సాధించిన ’విడుదల–1’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రమే ‘విడుదల–2’. విజయ్ సేతుపతి హీరోగా వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? లేదా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ: ’ప్రజాదళం’ నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పోలిసులు అరెస్టు చేయడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా పార్ట్–1 భాగాన్ని కూడా ఇక్కడే ఆపేశారు… మళ్లీ పెరుమాళ్ అరెస్టుతోనే పార్ట్–2 […]