విశాఖ భూ కుంభకోణంలో సీఎంఓ ముఖ్య అధికారి

సీఎంవో అధికారి ముద్దాడ రవిచంద్రపై జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపణలు విశాఖపట్నం జిల్లా ఎండాడలో చోటుచేసుకున్న రూ.100 కోట్ల భూ కుంభకోణం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ప్రభుత్వ రికార్డుల్లో గయాలుగా ఉన్న భూమి, ఒక్కసారిగా ప్రైవేట్ పేర్లకు బదిలీ అవడం, ఆ ప్రక్రియలో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ప్రమేయం ఉందని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలా మొదలైంది? సర్వే నంబర్ 14/1లోని 5.10 ఎకరాల భూమి […]