Andhrabeats

కేవీ రావు బండారం బయటపెడతా : ఈడి విచారణ అనంతరం విజయసాయిరెడ్డి

కాకినాడ సి పోర్టు విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. విచారణ తర్వాత హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం బయట విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఆ వివరాలను వెల్లడించారు. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ నన్ను విచారణకు పిలిచిందని చెప్పారు. మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది. కేవీ రావు నాకు తెలియదని ఈడీ అధికారులతో చెప్పాను. ఆయనకు, నాకు ఎలాంటి సంబంధం […]