ఘోషిస్తున్న బెజవాడ

“Drones, AI, CCTV Cameras.. etc etc” లాంటి ‘గంభీరమైనవేవీ” లేక ముందే అంటే సుమారు 35 సంవత్సరాల క్రితమే మా బెజవాడ చాలా డీసెంట్ గా ఉండేది! దాదాపు ప్రతి ముఖ్యమైన కూడలిలో “ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ పోలీసులు” ఉండేవారు, “వన్ వే” నిబంధనలు నిక్కచ్చిగా అమలయ్యేవి! కానీ.. ఏ క్షణాన “రాజధాని” మా దగ్గరికి వచ్చిందో గానీ.. దానివల్ల మాకు కొత్తగా ఒరిగింది గుండు సున్నా! అప్పటి వరకు మా పాట్లేవో మేము […]
విజయవాడలో పుస్తకాల పండుగ

పుస్తక ప్రియులకు శుభవార్త. విజయవాడలోని 35 పుస్తక మహోత్సవం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పుస్తక మహోత్సవానికి వేదిౖMðంది. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక మహోత్సవం సాహితీ ప్రియులకు ఆనందం పంచనుంది. సుమారు 300కు పైగా ఏర్పాటు చేయనున్న రకరకాల బుక్ స్టాక్స్ సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఏడాది పుస్తక మహోత్సవ ప్రాంగణానికి సాహితీ పవజీవన్ లింక్స్ అ«ధినేత పిడికిటి రామకోటేశ్వరరావు పేరు […]