Andhrabeats

సూపర్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ – వికటకవి

నేను జనరల్ గా సినిమాలకు తప్ప ఓటీటీలకు రివ్యూలు ఇవ్వను.. కానీ ఈ వికటకవి వెబ్ సిరీస్ చూసిన తర్వాత దీని గురించి మనం ఖచ్చితంగా ప్రేక్షకులకు చెప్పొచ్చనిపించింది. జీ5 ఓటీటీలోకి నిన్న స్ట్రీమింగ్‌కు వచ్చిన డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. ఏం థ్రిల్లర్ సిరీస్ ఇచ్చారండి ప్రదీప్ మద్దాలి వికటకవి రూపంలో. సూపర్ త్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు. శుక్రవారం ఉదయం మొదలుపెట్టి కంటిన్యూగా సీరియస్ చూశాను. అద్భుతం అసలు.. సూపర్.. […]