Andhrabeats

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ గుకేష్‌

భారత చెస్‌ ఛాంపియన్‌ గుకేష్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించాడు. అతి పిన్నవయసులో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా మారిన అరుదైన ఘనత సాధించి దేశం కీర్తిని నిలబెట్టాడు. గురువారం జరిగిన ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో విజయం సాధించాడు. భారత చెస్‌ ప్లేయర్‌ గుకేష్‌ ప్రపంచ ఛాంపియన్‌ ఫైనల్స్‌లో గేమ్‌ 14లో చైనా ఆటగాడు డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు. గుకేష్‌ వయస్సు 18 సంవత్సరాలు. క్రీడా చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా […]