హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో కలిసి మద్యం సేవించారు. మాట మాట పెరగడంతో మహ్మద్ రఫీ, వెంకట నర్సింహ రాజుని కత్తెరతో పొడవబోయాడు. రాజు తప్పించుకుని తన వద్దనున్న టవల్ తో రఫీ మెడకు వేసి నులిమాడు. దీంతో రఫీ మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు నరసింహరాజు ఫోన్ చేయడం విశేషం. తన స్నేహితుడు చావుకు తానే కారణమయ్యానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. రఫీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఎందుకు చంపాడో వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.
మద్యం మత్తులో స్నేహితుణ్ణి చంపేశాడు
RECENT POSTS
-
అమరావతిలో కొత్త ల్యాండ్ పూలింగ్: ప్రభుత్వం చెప్పేదేంటి? వాస్తవాలేంటి?
-
చమురు మీద దురాశ.. సార్వభౌమత్వంపై దాడి
-
తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక అంత ఈజీ కాదు
-
ఇండిగో సంక్షోభం – అసలు కారణం ఇదే -
అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి -
టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం -
డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత -
ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు? -
తెరుచుకున్న శబరిమల ఆలయం* -
AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026




