ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వంగవీటి రాధాను పరామర్శించిన నారా లోకేష్

RECENT POSTS
-
ఇరాన్ ‘దౌత్య’ విజయం.. ట్రంప్ వెనక్కి తగ్గారా? -
కోడింగ్ రాదా? ఫర్వాలేదు.. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త సెన్సేషన్ 'వైబ్ కోడింగ్' -
హైవే 'హారర్': 3 సెకన్ల నిద్ర.. 100 మీటర్ల మృత్యు యాత్ర -
నియోజకవర్గాల పునర్విభజన : ఏ జిల్లాకు ఎన్ని సీట్లు? ఎక్కడెక్కడ పెరగనున్నాయి? -
'ఏజెంటిక్ AI'.. మన ప్రపంచం మారబోతుందా? -
'ధురంధర్ 2' బాక్సాఫీస్ ఊచకోత - 4 రోజుల్లో రూ. 700 కోట్లు -
చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన రూపాయి విలువ -
ఇరాన్ సవాల్: కుప్పకూలిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ! -
కోర్ ఇంజనీరింగ్: ఐటీని మించిన కెరీర్ అవకాశాలు -
ఎంపీ పుట్టా మహేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు









