గిరిజన శిశువుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం

స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అడవుల లోతుల్లో, కొండల మధ్య దాగి ఉన్న గిరిజన గ్రామాల్లో వందలాది పిల్లలు పుట్టుకతోనే “లెక్కలో లేని వారు”గా మిగిలిపోతున్నారు. వీరి పేర్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అన్నీ వారికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఇళ్లలో జననాలు, రికార్డులలో గైర్హాజరు ఈ ప్రాంతంలోని గిరిజనులు చాలా దూరంగా నివసిస్తుండటంతో, ప్రసవాలు ఎక్కువగా ఇళ్లలోనే జరుగుతున్నాయి. ఆసుపత్రులకు చేరుకునే సౌకర్యం లేకపోవడంతో, పుట్టిన […]
ప్రపంచంలో ఉద్యోగాలు: పొలాల నుంచి టెక్ లోకంలోకి ఉద్యోగాల పయనం

ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి? గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, 2030 నాటికి ఎలా ఉంటాయి? ప్రపంచంలో ఉద్యోగాల పరిస్థితి ప్రపంచంలో ఉద్యోగాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. గతంలో పొలాల్లో పని చేసే రైతులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు బ్యాంకులు, షాపులు, ఆన్‌లైన్ సేవలు, టెక్ కంపెనీలు ఉద్యోగాలను ఇస్తున్నాయి. రేపు యంత్రాలు, ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ రంగాలు ముందుంటాయి. గతం, ఇప్పుడు, రేపు ఎలా ఉందో చూద్దాం. గతం (1991-2020) […]
బేవర్సు.. పోరంబోకు : వీటి అర్థాలు తెలుసా?

మనం రోజూ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వాడేస్తుంటాం. వాటిలో కొన్నింటి అర్థాలు కూడా చాలామందికి తెలియదు. మంచికో, చెడుకో, తిట్టుకో దాన్ని వాడేస్తుంటారు. తెలుగులో అర్థాలు తెలియకుండా వాడుతున్న కొన్ని పదాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వీటిలో ఎక్కువగా తిట్టు పదాలే ఉన్నాయి. చాలా తిట్టుపదాల వెనుక మంచి అర్ధం ఉన్నా, వాటి వాడకం వల్ల తప్పుడు అర్థాలకు దారి తీసింది. బేవర్సు ఇది ‘బే‘ , ‘వారిస్‘ అనే రెండు పదాలు కలిపి […]