Andhrabeats

పుష్ప–2కి తెలంగాణ ప్రభుత్వం ఆఫర్లు

తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ పుష్ప 2 చిత్రానికి ఆఫర్లు ప్రకటించింది. అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ రేట్ల పెంచడానికి ఆమోదం తెలిపింది. మొదటి మూడు రోజులు భారీగా టికెట్‌ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 150, మల్టీ ప్లెక్సుల్లో రూ.200 పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 4న వేసే పెయిడ్‌ ప్రీమియర్లకు అన్ని స్క్రీన్లలో గరిష్టంగా రూ. 800 పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చింది. అంటే పెయిడ్‌ ప్రీమియర్‌ చూడాలంటే కనీసం […]

విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్‌ అంటారు : సమంత

  సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సినీ నటి సమంత ఎప్పుడూ కొత్త విషయాలు పంచుకుంటారు. తాజాగా మరో కొత్త అంశాన్ని వెల్లడించారు. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను ‘సెకండ్‌ హ్యాండ్‌’, ‘యూస్డ్‌’ అని కామెంట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్‌గా పరిగణిస్తారని, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మహిళలు, వారి కుటుంబాలకు కష్టంగా ఉంటుందని తెలిపారు. తనపై చాలా రూమర్స్‌ వచ్చాయని, అవి నిజం కాదని […]